AC Cabin in Trucks: లారీల్లో ఏసీ క్యాబిన్ తప్పనిసరి.. 2025 అక్టోబర్ 1 నుంచి అమలు.. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్
ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 అక్టోబరు 1 నుంచి ట్రక్కు తయారీ కంపెనీలన్నీ దీనిని విధిగా పాటించాలని, డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్ ను సిద్ధం చేయాలంటూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Newdelhi, Dec 11: ట్రక్కుల్లో (Trucks) ఏసీ క్యాబిన్ (AC Cabin) తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 అక్టోబరు 1 నుంచి ట్రక్కు తయారీ కంపెనీలన్నీ దీనిని విధిగా పాటించాలని, డ్రైవర్ల (Drivers) కోసం ఏసీ క్యాబిన్ ను సిద్ధం చేయాలంటూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్2, ఎన్3 క్యాటగిరీ వాహనాల డ్రైవర్ క్యాబిన్ తప్పనిసరిగా ఎయిర్ కండిషన్డ్ అయి ఉండాలని స్పష్టం చేసింది. తద్వారా ట్రక్ డ్రైవర్లకు మెరుగైన పని వాతావరణం కల్పించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచవచ్చని ఈమేరకు కేంద్రం పేర్కొంది.
MP Marriage Viral: ప్రియురాలితో పెండ్లి కోసం పురుషుడిగా మారిన 47 ఏండ్ల మహిళ.. ఆ లవ్ స్టోరీ ఏంటంటే??
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement