Taxi Driver Saves Monkey Life With CPR: కొన ఊపిరితో ఉన్న కోతికి సీపీఆర్ ఇచ్చి ప్రాణం కాపాడిన ట్యాక్సీ డ్రైవర్, వీడియో సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వైరల్ అవుతున్న వీడియో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. వీడియోలో ఓ ట్యాక్సీ డ్రైవర్ సీపీఆర్ చేసి కోతి ప్రాణాన్ని రక్షించాడు. ఓ కోతి సృహతప్పి ప్రాణం పోయే స్థితిలో అచేతనంగా పడి ఉంది.

Taxi driver brings a monkey back to life with CPR Video Viral In Social Media

Taxi Driver Saves Monkey Life With CPR: సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వైరల్ అవుతున్న వీడియో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. వీడియోలో ఓ ట్యాక్సీ డ్రైవర్ సీపీఆర్ చేసి కోతి ప్రాణాన్ని రక్షించాడు. ఓ కోతి సృహతప్పి ప్రాణం పోయే స్థితిలో అచేతనంగా పడి ఉంది. అటుగా వెళుతున్న ట్యాక్సీ డ్రైవర్ వానరాన్ని చూసి దాన్ని బతికించేందుకు శతవిధాల ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. తన నోటితో కోతి నోటిలో గాలి ఊది కోతి ప్రాణాన్ని కాపాడారు. నెటిజన్లు ఈ వీడియో చూసి శభాష్ సార్..మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి మీరే నిదర్శనం అని కొనియాడుతున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై మాత్రం సమాచారం లేదు. అయితే ఈ వీడియో 2021 నాటిది. మళ్లీ నెటిజన్లు షేర్ చేసి మానవత్వం గురించి కామెంట్లు చేస్తున్నారు.  వైరల్ వీడియో 2021 నాటి వీడియో లింక్ ఇది.

 Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Sperm Quality Linked to Living Longer: వీర్య కణాల నాణ్యత ఎక్కువగా ఉన్న వారికి గుడ్ న్యూస్, తక్కువ ఉన్నవారి కంటే వాళ్లు మూడేళ్లు ఎక్కువగా జీవిస్తారని చెబుతున్న అధ్యయనాలు

India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం

Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు

Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు

Advertisement
Advertisement
Share Now
Advertisement