Bombay HC On Holding Hand For Love: ప్రేమను వ్యక్తం చేయడానికి అమ్మాయి చెయ్యి పట్టుకుంటే, లైంగిక వేధింపు కాదు: బాంబే హైకోర్టు
ఎలాంటి తప్పుడు ఉద్దేశంలేకుండా ప్రేమను వ్యక్తం చేయడానికి అమ్మాయి చెయ్యి పట్టుకుంటే అది లైంగిక వేధింపుల కిందకు రాదు. ఈ మేరకు ఓ కేసు విచారణలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Mumbai, Feb 28: ఎలాంటి తప్పుడు ఉద్దేశంలేకుండా ప్రేమను (Love) వ్యక్తం చేయడానికి అమ్మాయి చెయ్యి పట్టుకుంటే అది లైంగిక వేధింపుల కిందకు రాదు. ఈ మేరకు ఓ కేసు విచారణలో బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)