Accident in Hyderabad: దవాఖానకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. కూతురు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాగుట్ట సమీపంలోని బేగంపేట ఫ్లైఓవర్ వద్ద బైక్ పై వెళ్తున్న తండ్రి కూతుర్లను ఓ టెంపో వాహనం ఢీకొట్టింది.
Hyderabad, Aug 26: హైదరాబాద్ (Accident in Hyderabad) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాగుట్ట సమీపంలోని బేగంపేట ఫ్లైఓవర్ వద్ద బైక్ పై వెళ్తున్న తండ్రి కూతుర్లను ఓ టెంపో వాహనం ఢీకొట్టింది. దీంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతురాలిని ప్రసన్నగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని మణుగూరుకు చెందిన ఎస్పీఎఫ్ ఎస్సై శంకర్రావుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు (Police) దర్యాప్తు చేస్తున్నారు. రద్దీ సమయంలో యాక్సిడెంట్ జరుగడంతో పెద్దయెత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)