Viral Video: ఓయమ్మా.. ఇదేందీ?? బస్సు కండక్టర్ మీద దాడి చేసి.. కాలుతో తన్నిన మహిళ.. మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ హల్ చల్ (వీడియో)

మద్యం మత్తులో ఓ మహిళ హంగామా చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన ఓ కండక్టర్ ను నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడింది.

Women in Bus (Credits: X)

Hyderabad, Jan 31: మద్యం మత్తులో (Drunken Women) ఓ మహిళ హంగామా చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన ఓ కండక్టర్ ను (Bus Conductor) నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Stray Dog Attack: హైదరాబాద్ లోని పీర్జాదిగూడలో ఓ చిన్నారిపై వీధికుక్క దాడి.. అప్రమత్తమై వెంటనే కాపాడిన మహిళలు (వీడియో ఇదిగో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now