Hyderabad Horror: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ప్రాణం వదిలిన వ్యక్తి.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
అన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (39) అనే వ్యక్తి తన సోదరిని కలిసేందుకు వచ్చి కోఠిలోని ఓ వైన్స్ లో ఫూటుగా మద్యం తాగి ఆ తర్వాత చికెన్ బిర్యానీ తిన్నాడు.
Hyderabad, June 23: హైదరాబాద్ (Hyderabad) లోని షాద్ నగర్ పరిధిలో ఘోరం జరిగింది. అన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (39) అనే వ్యక్తి తన సోదరిని కలిసేందుకు వచ్చి కోఠిలోని ఓ వైన్స్ (Wines) లో ఫూటుగా మద్యం తాగి ఆ తర్వాత చికెన్ బిర్యానీ (Chicken Biryani) తిన్నాడు. అయితే, మద్యం మత్తులో బిర్యానీని వేగంగా తినడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో (Swallowed Chicken Bone) శ్వాస ఆడక రోడ్డు పక్కన కుప్పకూలి చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)