Raids on After 9 Pub: హైదరాబాద్ లోని ఆఫ్టర్‌ నైన్‌ పబ్‌ పై దాడి.. 32 మంది యువతులు సహా 167 మంది అరెస్ట్‌

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌ లో ఉన్న ఆఫ్టర్‌ నైన్‌ పబ్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు.

Raids on After 9 Pub (Credits: X)

Hyderabad, May 5: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బంజారాహిల్స్‌ లో ఉన్న ఆఫ్టర్‌ నైన్‌ పబ్‌పై (After 9 Pub) పోలీసులు కేసు నమోదుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో వెస్ట్‌ జోన్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ సందర్భంగా 167 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న 32 మంది యువతులు, 75 మంది యువకులు ఉన్నారు. కస్టమర్లను ఆకర్శించడానికి పబ్‌ నిర్వాహకులు కర్ణాటకలోని గుల్బర్గా నుంచి యువతులను రప్పించినట్లు తెలుస్తున్నది.

2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో హీటెక్కిన లోక్ సభ ఎన్నికల సమరం.. నేడు మూడు సభల్లో పాల్గొననున్న హోంమంత్రి అమిత్ షా.. రెండు చోట్ల ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. జగిత్యాలలో గులాబీ దళాధిపతి కేసీఆర్ బస్సు యాత్ర

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు