Hyderabad: వీడియో ఇదిగో, మొబైల్ ఇవ్వకుంటే కత్తితో చంపేస్తామని బెదిరింపు, భయపడకుండా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాధితుడు

హైదరాబాద్‌ - వెంగల్ రావునగర్‌లో జాషువా అనే హాస్టల్ ఓనర్ తన హాస్టల్ సమీపంలో ఉండగా, బల్బీర్ సింగ్ మరియు రామ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు కాల్ చేయమని కోరుతూ అతని వద్దకు వచ్చారు. జాషువా తన ఫోన్‌ను వారికి ఇచ్చాడు, కాని వారు దానితో పారిపోవడానికి ప్రయత్నించారు

Hyderabad: victim bravely held on to the cellphone thieves who attacked them with a knife Watch Video

హైదరాబాద్‌ - వెంగల్ రావునగర్‌లో జాషువా అనే హాస్టల్ ఓనర్ తన హాస్టల్ సమీపంలో ఉండగా, బల్బీర్ సింగ్ మరియు రామ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు కాల్ చేయమని కోరుతూ అతని వద్దకు వచ్చారు. జాషువా తన ఫోన్‌ను వారికి ఇచ్చాడు, కాని వారు దానితో పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే గ్రహించిన జాషువా.. వారు తప్పించుకోకుండా వెంటనే వారిని పట్టుకున్నాడు. వీడియో ఇదిగో, అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు యువకుడిని చితకబాదిన పోకిరీలు

అయితే ఆ దొంగలు జాషువాపై దాడి చేసి, కొట్టి, కత్తితో బెదిరించారు.. అయినా కూడా జాషువా వారిని ధైర్యంగా అలాగే పట్టుకున్నాడు. ఈ ఘటనను గమనించిన హాస్టల్‌ విద్యార్థులు వెంటనే జాషువాకు సహాయం చేసి పోలీసులకు ఫోన్ చేసి దొంగలను పట్టించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now