ICMR Data Leak: ఐసీఎంఆర్ లో డేటా లీక్.. వ్యక్తిగత వివరాల అమ్మకం.. నలుగురి అరెస్ట్
సంస్థకు చెందిన వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్ లో పలువురు దుండగులు అమ్మకానికి పెట్టారు. ఎట్టకేలకు కదిలిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
Newdelhi, Dec 18: ఢిల్లీలోని (Delhi) ఐసీఎంఆర్ (ICMR) లో డేటా లీక్ (Data Leak) కలకలం సృష్టిస్తోంది. సంస్థకు చెందిన వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్ (Dark Web) లో పలువురు దుండగులు అమ్మకానికి పెట్టారు. ఎట్టకేలకు కదిలిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)