Viral Video: హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను పాల వాహనంగా మార్చేశాడు.. వీడియో వైరల్

హార్లీ డేవిడ్‌సన్ బైకును పాలు పోసేందుకు ఉపయోగిస్తున్నాడు ఓ యువకుడు. వెనక రెండు పాలకేన్లు కట్టుకుని దూసుకుపోతున్న వీడియోను అమిత్ బడానా అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేశాడు.

Credits: Instagram

Newdelhi, Jan 7: ఇంటింటికి తిరిగి పాలుపోసేవారు సాధారణంగా స్కూటర్లు (Scooters) ఉపయోగిస్తుంటారు. అయితే, ఓ యువకుడు ఏకంగా హార్లీ డేవిడ్‌సన్ (Harley-Davidson) బైకును పాలు (Milk) పోసేందుకు ఉపయోగిస్తున్నాడు. వెనక రెండు పాలకేన్లు కట్టుకుని దూసుకుపోతున్న వీడియోను (Video) అమిత్ బడానా అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేశాడు. ఇందులో వింతేముందని అనుకోకండి.. ఆ బైక్ ఖరీదు రూ. 11 లక్షలకు పైమాటే. ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్.. తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంపు

 

 

View this post on Instagram

 

A post shared by Amit Bhadana (@amit_bhadana_3000)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Hero Mavrick 440: బైక్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'హీరో' మోటార్‌సైకిల్‌ వచ్చేసింది, హార్లే-డేవిడ్‌సన్ బైక్‌కు పోటీగా హీరో మావ్రిక్ 440 ద్విచక్ర వాహనం విడుదల, ధర కూడా తక్కువే!

Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన

Advertisement

Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)

Advertisement
Advertisement
Share Now
Advertisement