Insects in Food: పిల్లలు తినే భోజనంలో పురుగులు.. హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత (వీడియో వైరల్)

హైదరాబాద్ శివారులోని గండి మైసమ్మలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మార్ఈసీ క్యాంపస్‌ లోని క్యాంటీన్ లో విద్యార్థులకు వడ్డించిన అన్నం, స్వీట్‌ లో పురుగులు కనిపించాయి.

Insects in Food (Credits: X)

Hyderabad, Mar 5: హైదరాబాద్ (Hyderabad) శివారులోని గండి మైసమ్మలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో (Mallareddy Engineering College) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మార్ఈసీ (MREC) క్యాంపస్‌ లోని క్యాంటీన్ లో విద్యార్థులకు వడ్డించిన  అన్నం, స్వీట్‌ లో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Hyderabad Horror: మానవత్వమా? నువ్వెక్కడ? దేశాన్ని కాపాడే జవాన్ రోడ్డుపై తీవ్రగాయాలతో పడిఉన్నా పట్టించుకోని ప్రజలు.. హైదరాబాద్ నార్సింగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై హిట్‌ అండ్‌ రన్‌.. ప్రాణాలు వదిలిన జవాన్ కులాన్‌ (వీడియో)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement