Viral News: సార్.. సార్! ప్లీజ్ నన్ను పాస్ చెయ్యండి.. ఇంగ్లిష్‌ లో ఫెయిలైతే పెండ్లి చేస్తారు మరి.. నెట్టింట్లో వైరల్ గా జవాబు పత్రం.. అసలేంటి విషయం??

తనను ఎలాగైనా పాసయ్యేలా చూడాలంటూ మధ్యప్రదేశ్‌ కు చెందిన ఓ విద్యార్థిని పరీక్ష పత్రంలో రాసిన అభ్యర్థన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Exam Paper (Credits: X)

Newdelhi, Mar 12: తనను ఎలాగైనా పాసయ్యేలా చూడాలంటూ మధ్యప్రదేశ్‌ (Madhyapradesh) కు చెందిన ఓ విద్యార్థిని (Girl Student) పరీక్ష పత్రంలో రాసిన అభ్యర్థన సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌ అయ్యింది. ఇంగ్లిష్‌ పరీక్షలో ఫెయిల్‌ అయితే తండ్రి తనకు పెండ్లి చేస్తాడని, దీన్నుంచి తప్పించుకోవాలంటే తనను ఎలాగైనా పాస్‌ చేయాలని కోరుతూ జబల్‌ పూర్‌ లో ఓ విద్యార్థిని జవాబుపత్రంలో ప్రాధేయపడింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు భారీ ఉపశమనం.. బాధితులకు ఉచితంగా వైద్యం.. రూ.1.5 లక్షలు లేదా వారం పాటు నగదు రహిత చికిత్స.. ‘గోల్టెన్‌ అవర్‌’ పేరిట కేంద్రం కొత్త పథకం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now