New Beaches in Japan: భూకంపంతో జపాన్ లో కొత్త బీచ్‌లు.. 820 అడుగుల మేర విస్తరించిన తీరం
జపాన్ లో గతవారం ఏర్పడిన భారీ భూకంపం నోటో ద్వీపకల్పంలో కొత్త బీచ్ లను ఏర్పాటు చేసింది. భూకంపం తీరం వెంబడి భూమిని పెంచింది.
Tokyo, Jan 7: జపాన్ (Japan)లో గతవారం ఏర్పడిన భారీ భూకంపం (Earthquake) నోటో ద్వీపకల్పంలో కొత్త బీచ్ లను ఏర్పాటు చేసింది. భూకంపం తీరం వెంబడి భూమిని పెంచింది. కొన్ని ప్రదేశాలలో తీర ప్రాంతాన్ని (Seashore) 820 అడుగుల వరకు విస్తరించింది. దీంతో కొత్త బీచ్ లు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను అధికారులు విడుదల చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)