Newdelhi, Jan 7: రానున్న లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections) బరిలో బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ను బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి లేదంటే సికింద్రాబాద్ నుంచి ఆయనను నిలబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. లోక్ సభకు పోటీ చేసే విషయమై కేటీఆర్ ఓకే చెప్పకపోయినా నో అని మాత్రం చెప్పలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా జాతీయస్థాయిలో బీఆర్ఎస్ ప్రాధాన్యం పెంచాలని పార్టీ భావిస్తోంది.
As per eenadu headlines today, @KTRBRS might contest from malkajgiri or secundarabad lok sabha seat.
Interesting.
My guess is he has good chances of winning from malkajgiri.
— rudranjaneya (@hanuman_rudra) January 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)