Neeraj Chopra: నీర‌జ్ చోప్రా విగ్ర‌హంలోని ఈటె చోరీ.. వీడియో

ఒలింపిక్స్‌ లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్ విభాగంలో భారత్‌ కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని మీర‌ట్‌ లో నీరజ్‌ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్‌ (ఈటె) మంగ‌ళ‌వారం రాత్రి చోరీ గురైంది.

Credits: X

Newdelhi, Sep 6: ఒలింపిక్స్‌ లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్ విభాగంలో భారత్‌ కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని మీర‌ట్‌ లో (Meerut) నీరజ్‌ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్‌ (ఈటె) (Javelin) మంగ‌ళ‌వారం రాత్రి చోరీ (Stolen) గురైంది. స్పోర్ట్స్ సిటీలో ఏర్పాటు చేసిన నీర‌జ్ విగ్రహంలో జావెలిన్ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి క‌నిపించ‌డం లేదు. నిత్యం ర‌ద్దీగా ఉండే మార్కెట్ మధ్యలో ఉన్న విగ్రహంలోని ఈటెను దొంగ‌లు ఎత్తుకుపోవ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

Heavy Rains in Telangana: తెలంగాణవ్యాప్తంగా మ‌రో ఐదు రోజులు కుండపోత‌.. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement