Kacha Badam: ఇంటి అద్దె కట్టలేని స్థితికి ‘కచ్చా బాదమ్’ స్టార్ భుబన్ బద్యాకర్.. తాను సంపాదించుకున్న డబ్బును గ్రామస్థులు కాజేశారని మండిపాటు..
ఇంటి అద్దె కట్టలేని స్థితికి చేరుకున్నారు.
Newdelhi, March 6: ‘కచ్చా బాదమ్’ (Kacha Badam) పాటతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన పశ్చిమబెంగాల్‌కు (West Bengal) చెందిన భుబన్ బద్యాకర్ (Bhuban Badyakar) ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. ఇంటి అద్దె కట్టలేని స్థితికి చేరుకున్నారు. తాను సెలబ్రిటీగా మారిన తర్వాత వచ్చిన డబ్బును గ్రామస్థులు తన నుంచి కాజేశారని భుబన్ వాపోయారు. తాను పాడిన కచ్చా బాదమ్ పాటకు కాపీరైట్ రావడంవల్ల ఇప్పుడు తాను ఆ పాటను పాడలేనని చెబుతున్నారు భుబన్. ఇంటి అద్దెను కూడా కట్టలేని స్థితికి చేరుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)