Snake Found In BJP Office: కర్ణాటక సీఎం బొమ్మై ఉన్న సమయంలోనే బీజేపీ ఆఫీసులో పాము కలకలం.. పట్టేసుకున్న భద్రతా సిబ్బంది
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. శిగ్గావ్ లోని బీజేపీ క్యాంప్ ఆఫీసు లో సీఎం బసవరాజు బొమ్మై ఉన్న సమయంలోనే భవనంలో పాము కలకలం సృష్టించింది. పామును భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Bengaluru, May 13: కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka Election Results) వెలువడుతున్న సమయంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. శిగ్గావ్ (Shiggaon) లోని బీజేపీ క్యాంప్ ఆఫీసు (BJP camp office) లో సీఎం బసవరాజు బొమ్మై (CM Basavaraj Bommai) ఉన్న సమయంలోనే భవనంలో పాము (Snake) కలకలం సృష్టించింది. పామును భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Viral Video: గాడిదను కాలుతో తన్ని హింస.. తగిన బుద్ధి చెప్పిన మూగజీవి.. వైరల్ వీడియో ఇదిగో!
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)