Viral Video: బాబోయ్.. కొండచిలువను ఈజీగా పట్టుకున్న బాలుడు, వీడియో చూస్తే అందరికీ మతిపోవడం ఖాయం

కర్ణాటక రాష్ట్రంలో ఓ బాలుడు చేసిన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా ఈ బాలుడు చేసిన సాహసం వీడియో సోషల్ మీడియాలో వెైరల్ అవుతోంది. వీడియో వివరాల్లోకి కెళితే.. కర్ణాటక రాష్ట్రం కుందాపుర జిల్లా సాలిగ్రామంలో ఓ కాలువలో కొండ చిలువ దాక్కుని ఉంది.

Karnataka: In A Daring Act, Minor Boy Helps Rescue Huge Python In Saligrama; Video Goes Viral

కర్ణాటక రాష్ట్రంలో ఓ బాలుడు చేసిన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా ఈ బాలుడు చేసిన సాహసం వీడియో సోషల్ మీడియాలో వెైరల్ అవుతోంది. వీడియో వివరాల్లోకి కెళితే.. కర్ణాటక రాష్ట్రం కుందాపుర జిల్లా సాలిగ్రామంలో ఓ కాలువలో కొండ చిలువ దాక్కుని ఉంది. అది ఊరి మధ్యలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా దాన్ని బంధించడానికి ఈ బాలుడు మరొక వ్యక్తితో కలిసి దాని దగ్గరకు వెళ్లాడు.పెద్దాయన తోక పట్టుకోగా బాలుడు దాని ముందుకు వెళ్లి ధైర్యంగా తలను గట్టిగా పట్టుకున్నాడు. బాలుడు చేతిని కొండ చిలువ చుట్టుకున్నప్పటికీ బాలుడు దాన్ని వదలలేదు.దాన్ని పట్టుకుని సంచిలో వేసి అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

Karnataka: In A Daring Act, Minor Boy Helps Rescue Huge Python In Saligrama; Video Goes Viral

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement