Viral Video: వీడియో ఇదిగో, పాస్‌పోర్ట్‌లోని ఖాళీ పేజీల్లో మొబైల్‌ ఫోన్‌ నంబర్లు, డబ్బుల లెక్కలు రాసుకున్న కేరళ వ్యక్తి, వివరాలను చూసి షాక్ తిన్న పాస్‌పోర్ట్‌ అధికారి

కేరళలో ఓ వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ను ఫోన్‌ డైరెక్టరీగా మార్చుకున్నాడు. ఆ పాస్‌పోర్ట్‌ బుక్‌లో తెలిసిన వ్యక్తుల మొబైల్‌ ఫోన్‌ నంబర్లు రాసుకున్నాడు. అయితే రెన్యూవల్ కోసం తెచ్చిన ఆ పాస్‌పోర్ట్‌ను చూసి సంబంధిత అధికారి షాక్‌ అయ్యాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Man turns his passport into a telephone directory. Internet can't stop laughing

Man turns his passport into a telephone directory: కేరళలో ఓ వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ను ఫోన్‌ డైరెక్టరీగా మార్చుకున్నాడు. ఆ పాస్‌పోర్ట్‌ బుక్‌లో తెలిసిన వ్యక్తుల మొబైల్‌ ఫోన్‌ నంబర్లు రాసుకున్నాడు. అయితే రెన్యూవల్ కోసం తెచ్చిన ఆ పాస్‌పోర్ట్‌ను చూసి సంబంధిత అధికారి షాక్‌ అయ్యాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఒక వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ను అసలు వినియోగించక పోవడంతో ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు స్టాంప్ వేసే పేజీలు ఖాళీగా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో అతడు పాస్‌పోర్ట్‌లోని ఖాళీ పేజీల్లో తెలిసిన వ్యక్తుల మొబైల్‌ ఫోన్‌ నంబర్లు రాసుకున్నాడు. పాస్‌పోర్ట్‌ గడువు ముగియడంతో రెన్యూవల్ కోసం ఆ వ్యక్తి ప్రయత్నించినప్పుడు ఈ విషయం బయటపడింది. పాస్‌పోర్ట్‌ బుక్‌లోని పేజీల్లో మొబైల్‌ ఫోన్‌ నంబర్లు, డబ్బులకు సంబంధించిన లెక్కలు రాసి ఉండటం చూసి పాస్‌పోర్ట్‌ అధికారి షాక్‌ అయ్యాడు.ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రకాలు స్పందిస్తున్నారు.

Man turns his passport into a telephone directory. Internet can't stop laughing

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement