KTR Tweet: ఈ సుందర దృశ్యం ఎక్కడిదో చెప్పమన్న కేటీఆర్... వైరల్ గా మారిన మంత్రి ట్వీట్.. క్షణాలలో వచ్చిన వందల కొలదీ రీట్వీట్లు.. అది గండిపేట లేక్ పార్క్ లోనిదన్న నెటిజన్లు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. పర్యాటక ప్రాంతానికి చెందిన ఓ సుందర దృశ్యాన్ని పోస్ట్ చేసిన ఆయన... ఇదెక్కడిదో చెప్పుకోండి చూద్దాం అంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న సంధించారు.

Gandipet Park (Credits: Twitter)

Hyderabad, Nov 4: టీఆర్ఎస్ (TRS) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) గురువారం సాయంత్రం ట్విట్టర్ లో (Twitter) ఓ పోస్ట్ (Post) పెట్టారు. పర్యాటక ప్రాంతానికి చెందిన ఓ సుందర దృశ్యాన్ని పోస్ట్ చేసిన ఆయన... ఇదెక్కడిదో చెప్పుకోండి చూద్దాం అంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న సంధించారు. ఈ ట్వీట్ కు క్షణాల్లోనే వందల కొలదీ రీ ట్వీట్లు వచ్చి పడ్దాయి. కొందరు ఆ సుందర దృశ్యం ఇటీవలే ప్రారంభమైన గండిపేట లేక్ పార్క్ లోనిదంటూ సమాధానం ఇచ్చారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Allu Studios Opening: కొత్త బిజినెస్‌లోకి అల్లు అర్జున్, తాతయ్య పేరుతో అల్లు స్డూడియోస్, 10 ఎకరాల్లో కాస్ట్ లీ స్టూడియో, కోకాపేటలో సరికొత్త హంగులతో ఏర్పాటు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం

Man Grabs Leopard’s Tail: డియర్ ఆనంద్.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌... చిరుత‌కే చుక్క‌లు చూపించిన తెగువ ఎంతోమందిని కాపాడింది బాస్... వైర‌ల్ వీడియో!

Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. వచ్చే ఐదు రోజులు మరింతగా పెరుగనున్న చలి

HYDRA Police Station: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు.. పీఎస్ ఎక్కడంటే?

Formula E Car Race Case: నేడు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్.. ఎందుకంటే??

Share Now