Madhya Pradesh: రసికుడంటే ఇతడే, 103 ఏళ్ళ వయసులో 54 ఏళ్ల మహిళతో మూడో పెళ్లి, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

103 ఏళ్ల వృద్ధుడు తన వయసులో సగం వయసున్న స్నేహితురాలిని మూడవసారి పెళ్లి చేసుకున్నాడు. 2023 చివరిలో, 103 ఏళ్ల వ్యక్తి 54 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. మొదట్లో ఈ వార్త ప్రచారంలోకి రాకపోయినా తర్వాత వైరల్‌గా మారింది.

Representational image (Photo Credit- Pixabay)

103-Year-Old Man Gets Married for Third Time: 103 ఏళ్ల వృద్ధుడు తన వయసులో సగం వయసున్న స్నేహితురాలిని మూడవసారి పెళ్లి చేసుకున్నాడు. 2023 చివరిలో, 103 ఏళ్ల వ్యక్తి 54 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. మొదట్లో ఈ వార్త ప్రచారంలోకి రాకపోయినా తర్వాత వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ (Bhopal) ఈ సంఘటన సంచలనం సృష్టించింది. భోపాల్‌లోని ఇత్వారా జిల్లాకు చెందిన ఫిరోజ్ జహాన్ (54) మహిళను హబీబ్ నాజర్ అనే వృద్ధుడు రెండో భార్యను కోల్పోయిన తర్వాత మూడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో పెళ్లి జరిగింది. ఫిరోజ్ మాట్లాడుతూ.. నాజర్ ను పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందని, స్వాతంత్ర్య సమరయోధుడిని పెళ్లాడడం సంతోషంగా ఉందని ఫిరోజ్ తెలిపింది

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now