Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 15 మంది మృతి.. 25 మందికి తీవ్రగాయాలు
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్ సమీపంలో 20 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, మరో 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Bhopal, May 9: మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఘోర ప్రమాదం (Accident) జరిగింది. ఖర్గోన్ (Khargone) సమీపంలో 20 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు (Private Bus) నదిలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, మరో 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement