Madhya Pradesh: రసిక పురుషుడంటే ఇతడే.. ముగ్గురుతో 15 ఏళ్ళ పాటు సహజీవనం, పిల్లల ఎదుటే ముగ్గురు మహిళల్ని ఒకేసారి పెళ్లాడిన సమర్థ్‌ మౌర్య

ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా ఓ వ్యక్తి సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ఒకే వేదికపై సదరు వ్యక్తి ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అలీరాజపూర్‌ గిరిజిన తెగకు చెందిన సమర్థ్‌ మౌర్య(42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేశాడు.

Tribal Man in live-in relationship with 3 women marries all in Alirajpur (Photo-Video Grab)

ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా ఓ వ్యక్తి సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ఒకే వేదికపై సదరు వ్యక్తి ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అలీరాజపూర్‌ గిరిజిన తెగకు చెందిన సమర్థ్‌ మౌర్య(42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేశాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. అనంతరం కలిసి సహజీవనం చేస్తున్న మరో ఇద్దరి గురించి అన్నాడు. ఏప్రిల్ 30వ తేదీన ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. వీరి వివాహానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement