Viral Video: మహిళకు సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు.. మహబూబ్ నగర్ లో ఘటన.. వీడియో వైరల్

గత రాత్రి 9:30 గంటల సమయంలో యాదమ్మ అనే మహిళ రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోవడం చూసిన బాంబ్ డిస్పోజల్ పోలీస్ సిబ్బంది గోవర్ధన్, వెంకట్ కుమార్ తక్షణమే స్పందించి మహిళకు సీపీఆర్ చేశారు.

CPR (Credits: X)

Mahaboobnagar, Feb 9: మహబూబ్ నగర్ (Mahaboobnagar) లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి 9:30 గంటల సమయంలో యాదమ్మ అనే మహిళ రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోవడం చూసిన బాంబ్ డిస్పోజల్ పోలీస్ సిబ్బంది గోవర్ధన్, వెంకట్ కుమార్ తక్షణమే స్పందించి మహిళకు సీపీఆర్ (CPR) చేశారు. సరైన సమయంలో పోలీసులు (Police) స్పందించడంతో మహిళ ప్రాణాలు నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్‌ లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన.. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు.. ఈ నెల 19 వరకూ జరగనున్న బుక్‌ ఫెయిర్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)