Ganesh Chaturthi Celebrations: వినాయకుడి ముందు 35వేల మంది మహిళలు,దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో వినాయక నామస్మరణ..వీడియో

మహారాష్ట్రలోని పుణేలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో దాదాపు 35వేల మంది మహిళలు ఓం గం గణపతయే నమ: గణపతి బప్పా మోరియా అంటూ అథర్వశీర్ష పఠనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Maharashtra 35000 Women Gather For Ganesh Chaturthi Celebrations

మహారాష్ట్రలోని పుణేలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో దాదాపు 35వేల మంది మహిళలు ఓం గం గణపతయే నమ: గణపతి బప్పా మోరియా అంటూ అథర్వశీర్ష పఠనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకట్టుకుంటున్న గణనాథుడు, 6000 తాంబూలం ప్లేట్లతో 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహాం..వైరల్ వీడియో

Here's Video:

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement