Fire Broke Out at Thane: థానేలో అగ్నిప్రమాదం... గిడ్డంగిని అంటుకున్న మంటలు.. ఒక గిడ్డండి నుంచి మరో మూడింటికి అగ్గి.. మంటలనార్పిన ఏడు ఫైర్ ఇంజిన్లు
నగరంలోని శిల్పాటా ప్రాంతంలోని రాయల్ క్లాసిక్ హోటల్ సమీపంలోని ఓ గిడ్డంగిలో మంటలు రేగాయి. నిమిషాల వ్యవధిలో మరో మూడు గిడ్డంగులకు ఇవి వ్యాపించాయి. దీంతో ఘటనాస్థలికి చేరిన ఏడు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పాయి. ప్రాణనష్టం జరుగలేదు.
Thane, May 30: మహారాష్ట్రలోని (Maharastra) థానేలో (Thane) ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని శిల్పాటా (Shilphata) ప్రాంతంలోని రాయల్ క్లాసిక్ హోటల్ (Royal Classic Hotel) సమీపంలోని ఓ గిడ్డంగిలో మంటలు రేగాయి. నిమిషాల వ్యవధిలో మరో మూడు గిడ్డంగులకు ఇవి వ్యాపించాయి. దీంతో ఘటనాస్థలికి చేరిన ఏడు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పాయి. ప్రాణనష్టం జరుగలేదు.
Accident in Jammu: జమ్ములో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడిన ఘటనలో 10 మంది మృతి.. పలువురికి గాయాలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)