Maharashtra: నడిరోడ్డుపై పేలిన అంబులెన్స్, డ్రైవర్ అప్రమత్తతతో గర్భిణికి తప్పిన ప్రమాదం..వీడియో ఇదిగో

మహారాష్ట్రలో నడిరోడ్డుపై అంబులెన్స్ పేలిపోయింది. మహారాష్ట్ర - జలగావ్లో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తం చేయడంతో వాహనం నుంచి దిగిపోయారు. కాసేపటికే అంబులెన్స్ లోని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

Maharashtra Ambulance Explode Narrow escape for pregnant woman(video grab)

మహారాష్ట్రలో నడిరోడ్డుపై అంబులెన్స్ పేలిపోయింది. మహారాష్ట్ర - జలగావ్లో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తం చేయడంతో వాహనం నుంచి దిగిపోయారు. కాసేపటికే అంబులెన్స్ లోని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.   వీడియో ఇదిగో, ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకబోయిన నితీష్ కుమార్, కాళ్లని వెనక్కి తీసుకున్న పీఎం

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement