Maharashtra: వీడియో కోసం వాటర్ ఫాల్స్‌లో దూకి ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుడు, రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం
తమ్హిని ఘాట్ వద్ద ఉన్న జలపాతంలోకి యువకుడు దూకుతున్న ఘటన వీడియోలో ఉంది.
మహారాష్ట్రలోని పూణే సమీపంలోని తమ్హిని ఘాట్ వద్ద శనివారం స్వప్నిల్ ధావాడే అనే యువకుడు ఉప్పొంగుతున్న జలపాతంలో గల్లంతైన ఘటన సంచలనం రేపింది. తమ్హిని ఘాట్ వద్ద ఉన్న జలపాతంలోకి యువకుడు దూకుతున్న ఘటన వీడియోలో ఉంది. స్వప్నిల్ ధావాడే(38) అనే యువకుడు తన 30 మంది స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు తమిని ఘాట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చారు. లోనావాలాలోని భూషి డ్యామ్ లో కొట్టుకుపోయి ఐదుగురు మృతి.. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారే.. భయానక వీడియో వైరల్
అక్కడ వీడియో తీయమని స్వప్నిల్ ధావాడే వాటర్ ఫాల్స్‌లో దూకగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు.వీడియోలో అతను ఒక రాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా..బలమైన ప్రవాహాలు, జారే రాళ్ల కారణంగా, అతను రాళ్లను పట్టుకోలేక ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ధావాడే కోసం గాలింపు చర్యలు చేపట్టగా, 2 రోజుల తర్వాత మృతదేహం లభించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)