Viral Video: వీరిలో జంతువు ఎవరో, మనుషులు ఎవరో? ఈ వీడియో చూశాక చెప్పండి: ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్
ఓ కుక్క పిల్ల కాళ్లను ఇద్దరూ చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టారు.
Newdelhi, Feb 5: ఐఏఎస్ (IAS) అధికారి అవనీశ్ శరణ్ (Awanish Sharan) ట్విట్టర్‌లో (Twitter) షేర్ చేసిన ఓ వీడియో అందరినీ ఆలోచనలో పడేసింది. ఆ వీడియోను పోస్టు చేసిన శరణ్.. వీరిలో జంతువు (Janwar) ఎవరు? (జాన్‌వర్ కౌన్?) అని ప్రశ్నించారు. ఆ వీడియోలో ఓ అమ్మాయి, యువకుడు ఉన్నారు. ఓ కుక్క పిల్ల కాళ్లను ఇద్దరూ చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టారు. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)