Hyderabad: విగ్గులు మారుస్తూ 50 మంది యువతులను పెళ్లి పేరుతో మోసం చేసిన ఘనుడు, మహిళా డాక్టర్‌ ని రూ.50 లక్షల మేర మోసం చేయడంతో ఘటన వెలుగులోకి..

హైదరాబాద్‌కి చెందిన వంశీ కృష్ణ అనే వ్యక్తి పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేశాడు. ప్రస్తుతం అతడి కోసం హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. విగ్గులు మారుస్తూ, కులాలకు తగ్గట్లు తన పేరు మార్చుకుని, తానో సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా మ్యాట్రిమోనిలో పేర్కొన్న వంశీ

man Cheated 50 young women in the name of marriage in Hyderabad (Photo-Telugu Scribe)

హైదరాబాద్‌కి చెందిన వంశీ కృష్ణ అనే వ్యక్తి పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేశాడు. ప్రస్తుతం అతడి కోసం హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. విగ్గులు మారుస్తూ, కులాలకు తగ్గట్లు తన పేరు మార్చుకుని, తానో సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా మ్యాట్రిమోనిలో పేర్కొన్న వంశీ. పెళ్లిచూపుల అనంతరం కట్నకానుకలు తీసుకుని ముఖం చాటేసిన మోసాలకు పాల్పడ్డ వంశీ. ఓ మహిళా డాక్టర్‌ను రూ.50 లక్షల మేర మోసం చేయడంతో బయట పడ్డ అతడి బాగోతాలు.  ఆర్థిక ఇబ్బందులతో భార్యతో సహా వ్యాపారవేత్త ఆత్మహత్య, యూపీలో విషాదకర ఘటన

man Cheated 50 young women in the name of marriage 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement