UP Viral Video: ప్రియురాలిని కలిసేందుకు బురఖా ధరించి వెళ్ళిన ప్రియుడు.. అతని వాలకాన్ని గమనించిన స్థానికులు.. ఆ తర్వాత ఏమైంది?? యూపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో మీరూ చూడండి.

ప్రేమ గుడ్డిది అంటారు. అయితే, ప్రజలను గుడ్డివాళ్లుగా చేసి తన ప్రియురాలిని మారువేషంలో కలవాలని ఓ ప్రియుడు భావించాడు. ఇంకేముంది? బురఖా ధరించి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.

Man in burqa (Credits: X)

Newdelhi, Sep 3: ప్రేమ (Love) గుడ్డిది అంటారు. అయితే, ప్రజలను గుడ్డివాళ్లుగా చేసి తన ప్రియురాలిని మారువేషంలో కలవాలని ఓ ప్రియుడు (Lover) భావించాడు. ఇంకేముంది? బురఖా (burqa) ధరించి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అయితే, ఇతని వైఖరిని గమనించిన ప్రియురాలి కుటుంబసభ్యులు, స్థానికులు అతన్ని పట్టుకొన్నారు. దీంతో అడ్డంగా దొరికిపోయాడు. యూపీలోని మొరాదాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

IC 814 వివాదం, హైజాకర్ల పేర్లను మార్చడంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కి సమన్లు, ముస్లీంల పేర్లను హిందువులుగా..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement