Dinosaur footprint under his table at a restaurant: రెస్టారెంట్ లో టేబుల్ కింద వింత పాద ముద్రలు.. డౌట్ వచ్చి సైంటిస్టులకు చెప్పిన కస్టమర్.. తర్వాత ఏమైంది?

చైనా రెస్టారెంట్ లో 10 కోట్ల ఏండ్ల నాటి డైనోసార్ పాద ముద్రలు

డిన్నర్ చేయడానికి మీరు ఓ రెస్టారెంట్ కు వెళ్ళారు. అయితే, మీరు కూర్చున్న టేబుల్ ఉన్న ప్రాంతంలో  గతంలో ఓ డైనోసార్ తిరిగిందని తెలిస్తే  ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. చైనాలోని ఓ రెస్టారెంట్ లో కూర్చొని తింటున్న ఓ వ్యక్తికి ఇదే జరిగింది. టేబుల్ కింద రాయి మీద ఉన్న గుర్తులు విచిత్రంగా కనిపించడంతో వాటిని పురావస్తు శాఖ అధికారులకు అతను చూయించాడు. ఆ గుర్తులు డైనోసార్ పాదాలవి అని, 10 కోట్ల ఏండ్ల క్రితం అది అక్కడే తిరిగిందని సైంటిస్టులు తేల్చారు. ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేవు. ఆ డైనోసార్ గుర్తులు మీరూ చూడండి..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement