Viral Video: పెట్రోల్ పోయించుకుంటుండగా బైక్ నుంచి మంటలు.. ఆ తర్వాత ఏం జరిగింది? రాజస్థాన్ లో ఘటన

రాజస్థాన్ లోని జాలోర్ లో ఓ బైకర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. పెట్రోల్ పోయించుకుంటుండగా ఓ వ్యక్తి బైక్ నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.

bike-petrol (Credits: X)

Newdelhi, Sep 6: రాజస్థాన్ (Rajasthan) లోని జాలోర్ (Jalore) లో ఓ బైకర్ (Bike) కు తృటిలో ప్రమాదం తప్పింది. పెట్రోల్ పోయించుకుంటుండగా ఓ వ్యక్తి బైక్ నుంచి ఉన్నట్టుండి  మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పదో తరగతి పాస్ అయ్యారా? అయితే, మీకోసం కేంద్ర సాయుధ బలగాల్లో 39 వేల జాబ్స్... ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం.. తెలుగులోనూ ఈ పరీక్షలు

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement