Video: షాకింగ్ వీడియో ఇదిగో, పెంచుకుంటున్న పైథాన్‌తో ప్రజలపై దాడి, పోలీసులు రావడంతో పామును వదిలి సరెండర్
టోరంటోలోని దుందాస్ స్ట్రీట్ వెస్ట్‌లో ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న పైథాన్‌తో బయటకు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ వ్యక్తిపై దాంతో దాడి చేసేందుకు యత్నించగా, ప్రతిఘటించాడు. అంతలోపే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
టోరంటోలోని దుందాస్ స్ట్రీట్ వెస్ట్‌లో ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న పైథాన్‌తో బయటకు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ వ్యక్తిపై దాంతో దాడి చేసేందుకు యత్నించగా, ప్రతిఘటించాడు. అంతలోపే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన వెంటనే పైథాన్‌ను పక్కకు విసిరేసి, పోలీసులకు లొంగిపోయాడు అతను. పైథాన్‌తో దాడి చేసిన వ్యక్తిని టోరంటోకు చెందిన ల్యూరినియో అవిలా(45)గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)