Marital Rape: మారిటల్‌ రేప్‌ నేరం కాదు.. అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

భార్యకు ఇష్టంలేని శృంగారం (మారిటల్‌ రేప్‌) నేరం కాదని ఉత్తరప్రదేశ్‌ లోని అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

Law (Photo-File Image)

Newdelhi, Dec 11: భార్యకు ఇష్టంలేని శృంగారం (మారిటల్‌ రేప్‌) (Marital Rape) నేరం కాదని ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని అలహాబాద్‌ హైకోర్టు (Allahabad Highcourt) సంచలన తీర్పు చెప్పింది. భార్యకు 18 ఏండ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని భారత శిక్షా స్మృతి ప్రకారం నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. పెళ్లయ్యాక తనకు ఇష్టం లేకున్నా భర్త కలిసేందుకు ప్రయత్నించాడని, తనను హింసించాడని ఓ భార్య వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, ఈ మేరకు తీర్పు వెలువరించింది. భర్తను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది.

MP Marriage Viral: ప్రియురాలితో పెండ్లి కోసం పురుషుడిగా మారిన 47 ఏండ్ల మహిళ.. ఆ లవ్ స్టోరీ ఏంటంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement