Viral Video: ఐదంతస్థుల మేడ మీద నుంచి రోడ్డుమీద జారిపడ్డ శునకం.. కుక్క సరాసరిగా మీదపడటంతో కన్నుమూసిన మూడేండ్ల చిన్నారి.. ముంబ్రాలో ఘటన (వీడియో)

మహారాష్ట్రలో థానే జిల్లాలోని ముంబ్రా పట్టణంలో రద్దీగా ఉండే ఓ రోడ్డులో దారుణం జరిగింది. ఐదంతస్థుల మేడ మీద నుంచి ఉన్నట్టుండి ఓ శునకం రోడ్డుమీద జారిపడింది. అప్పుడే అటుగా తల్లితో వస్తున్న ఓ మూడేండ్ల చిన్నారిపై ఆ కుక్క పడింది.

Dog felldown from Building (Credits: X)

Mumbai, Aug 7:  మహారాష్ట్రలో (Maharastra) థానే జిల్లాలోని ముంబ్రా పట్టణంలో రద్దీగా ఉండే ఓ రోడ్డులో దారుణం జరిగింది. ఐదంతస్థుల మేడ మీద నుంచి ఉన్నట్టుండి మూడేండ్ల చిన్నారితో (Baby) సహా శునకం రోడ్డుమీద జారిపడింది.  వెంటనే అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ చిన్నారిని చేతిలోకి తీసుకొని సమీప దవాఖానకు తరలించింది. ఈ ఘటనలో కుక్కకు తీవ్ర గాయాలు కాగా.. చిన్నారి మరణించినట్టు సమాచారం. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

పెళ్లి కావడంలేదని గడ్డేన్న వాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు.. నిర్మల్ లో ఘటన (వీడియో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now