Nandamuri Balakrishna: కల్యాణ్‌రామ్‌తో కలిసి 'బింబిసార' సినిమాను చూసిన బాలయ్య.. నందమూరి హీరోపై ప్రశంసలు.. ఫోటోలు వైరల్

కల్యాణ్‌రామ్‌తో కలిసి 'బింబిసార' సినిమాను చూసిన బాలయ్య

Bimbisara (Photo Credits: Twitter)

నందమూరి కల్యాణ్‌రామ్‌ తాజాగా నటించిన చిత్రం 'బింబిసార'. చాలాకాలం తర్వాత ఆయనకు ఈ చిత్రం పెద్ద హిట్ తెచ్చిపెట్టింది. తాజాగా నందమూరి బాలకృష్ణ యూనిట్‌ సభ్యులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. అనంతరం అనంతరం మూవీ టీంని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కల్యాణ్‌రామ్‌ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాల‌కృష్ణ‌తో పాటు క‌ళ్యాణ్‌రామ్ సోద‌రి సుహాసిని, భార్య స్వాతి కూడా బింబిసార చిత్రాన్ని చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement