No Tuition Fee in Newyork College: అమెరికాలోని ఓ వైద్య కళాశాలకు రూ.8 వేల కోట్ల విరాళం.. ఫీజులుండవని ప్రకటించిన యాజమాన్యం

అమెరికాలోని న్యూయార్క్‌ లో ఒక వైద్య కళాశాల ట్యూషన్‌ ఫీజును రద్దు చేసింది. ఈ మేరకు ఐన్‌ స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రకటించింది.

Ruth Gottesman (Credits: X)

Newyork, Feb 29: అమెరికాలోని (America) న్యూయార్క్‌ (Newyork) లో ఒక వైద్య కళాశాల ట్యూషన్‌ ఫీజును (Tuition Fee) రద్దు చేసింది. ఈ మేరకు ఐన్‌ స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రకటించింది. ఐన్‌స్టీన్‌ బోర్డు ట్రస్టీ చైర్మన్‌ రూత్‌ గోట్టెస్‌ మన్‌ కళాశాలకు ఒక బిలియన్ డాలర్ ( దాదాపు రూ. 8 వేల కోట్లు) విరాళం అందజేసినట్టు కాలేజీ నిర్వాహకులు ప్రకటించగానే విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఈ ఏడాదికి చెల్లించిన విద్యార్థుల ఫీజును వాపసు ఇస్తామని, ఆగస్టు నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేయబోమని కాలేజీ యాజమాన్యం తెలిపింది.

MP Accident: మధ్యప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. 21 మందికి గాయాలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement