9 Lemons at the Cost 2.36 Lakhs: 2.36 లక్షలు పలికిన 9 నిమ్మకాయలు.. వంధ్యత్వం పోతుందన్న నమ్మకంతోనే డిమాండ్
తమిళనాడులోని విల్లుపురం ఆలయంలో నిర్వహించిన వేలంలో 9 నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడుపోయాయి.
Chennai, Mar 29: తమిళనాడులోని (TamilNadu) విల్లుపురం ఆలయంలో నిర్వహించిన వేలంలో 9 నిమ్మకాయలు (Lemons) ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడుపోయాయి. ఇక్కడి మురుగస్వామి ఆలయంలోని బల్లెంకు గుచ్చిన ఈ నిమ్మకాయలు తినటం వల్ల సంతాన సాఫల్యం పొందుతారని భక్తుల నమ్మకం. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ అని స్థానికులు చెబుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)