NITI Aayog Tax Reforms: వృద్ధులకు తప్పనిసరి సేవింగ్స్ ప్లాన్.. ప్రభుత్వ మేధోసంస్థ నీతి ఆయోగ్ సూచన
దేశ జనాభాలో ఇప్పుడు 10 శాతంగా ఉన్న వృద్ధుల సంఖ్య 2050 నాటికి 19.5 శాతానికి చేరుకొంటుందని ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి నీతిఆయోగ్ కీలక ప్రతిపాదనలు చేసింది.
Newdelhi, Feb 20: దేశ జనాభాలో ఇప్పుడు 10 శాతంగా ఉన్న వృద్ధుల సంఖ్య (Elderly People) 2050 నాటికి 19.5 శాతానికి చేరుకొంటుందని ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్ (NITI Aayog) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి నీతిఆయోగ్ కీలక ప్రతిపాదనలు చేసింది. వృద్ధులకు తప్పనిసరిగా సేవింగ్స్, హౌసింగ్ ప్లాన్ ఉండేలా చూడాలని సూచించింది. అలాగే వయోధికులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు సీనియర్ కేర్ ఉత్పత్తులపై పన్ను తగ్గింపు, జీఎస్టీ సంస్కరణలు తేవాలని అభిప్రాయపడింది.
Kagney Linn Karter Passes Away: షాకింగ్.. శృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య
Advertisement
సంబంధిత వార్తలు
GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
Uttar Pradesh: ఇంత దారుణమా, నడిరోడ్డు మీద వృద్ధ దంపతులను ఇష్టం వచ్చినట్లుగా తన్నుతూ కొట్టిన ఓ వ్యక్తి, ఆపకుండా చోద్యం చూసిన స్థానికులు
Govt Clarifies on New FASTag Rule: మార్చి 1 నుంచి ఫాస్టాగ్ పనిచేయదా? ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Advertisement
Advertisement
Advertisement