Elderly Man Amazing Dance Video: పెళ్లి వేడుకలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వృద్ధుడు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పెద్దాయన డ్యాన్స్ వీడియో
డ్యాన్స్ చేయడమంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయిదు నిమిషాలు డ్యాన్స్ చేస్తు చెమటలతో అల్లాడిపోతుంటారు. అయితే ఓ వృద్ధుడు మాత్రం డ్యాన్స్ లో దుమ్మురేపాడు. ఓ పెండ్లి వేడుకలో అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్స్ చేసి అదరగొట్టాడు.
డ్యాన్స్ చేయడమంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయిదు నిమిషాలు డ్యాన్స్ చేస్తు చెమటలతో అల్లాడిపోతుంటారు. అయితే ఓ వృద్ధుడు మాత్రం డ్యాన్స్ లో దుమ్మురేపాడు. ఓ పెండ్లి వేడుకలో అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. వృద్ధుడి స్టెప్పులు చూసి ఆ పెండ్లి వేడుకకు హాజరైన వారు ఫిదా అయ్యారు. ప్రణవ్ డోంక్ గుర్జర్ అనే ఓ వ్యక్తి వృద్ధుడి డ్యాన్స్‌ను తన ఫోన్ కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు.. ఈ బైకర్ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)
Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్ లో ఘటన (వీడియో వైరల్)
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
Advertisement
Advertisement
Advertisement