Maharashtra: ఎంత దారుణం.. నిద్రపోతున్న మహిళను రైలుకింద తోసేసి.. పిల్లలను ఎత్తుకెళ్ళిన దుండగుడు..
రైల్వే స్టేషన్ లో పిల్లలతో నిద్రపోతున్న మహిళను లేపిన ఓ దుండగుడు.. ఆమెను రైలు కింద తోసేశాడు. అనంతరం, పిల్లలను బలవంతంగా ఎత్తుకెళ్ళాడు. ఈ దారుణ ఘటన ముంభైలో జరిగింది.
రైల్వే స్టేషన్ లో పిల్లలతో నిద్రపోతున్న మహిళను లేపిన ఓ దుండగుడు.. ఆమెను రైలు కింద తోసేశాడు. అనంతరం, పిల్లలను బలవంతంగా ఎత్తుకెళ్ళాడు. ఈ దారుణ ఘటన ముంభైలో జరిగింది. సీసీటీవీ ఫుటేజీను పరిశీలిస్తున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు పట్టుబడ్డాడు.
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement