Video: ఫస్ట్ క్లాస్ బాత్ రూం వాడుకోనివ్వలేదని విమానంలో సిబ్బందిని చితకబాదిన ప్రయాణికుడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ప్రయాణికుడు సిబ్బందిని కొట్టాడు. ఫ్లైట్ అటెండెంట్ ఫిర్యాదు మేరకు విమానం లాస్ ఏంజెల్స్‌లో ల్యాండ్ అయినప్పుడు, ప్రయాణీకుడిని కిందకు దింపి, పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

Passenger Punches Flight Attendant

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ప్రయాణికుడు సిబ్బందిని కొట్టాడు. ఫ్లైట్ అటెండెంట్ ఫిర్యాదు మేరకు విమానం లాస్ ఏంజెల్స్‌లో ల్యాండ్ అయినప్పుడు, ప్రయాణీకుడిని కిందకు దింపి, పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ప్రయాణికుడు విమాన సిబ్బందిని తల వెనుక భాగంలో కొట్టి పారిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది.ఫ్లైట్ అటెండెంట్ అనుమతించని ఫస్ట్ క్లాస్ టాయిలెట్‌ని ఈ యువకుడు ఉపయోగించాలనుకున్నాడని చెబుతున్నారు. దీంతో అతనికి కోపం వచ్చింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement