Pigeon Probed in Custody: 8 నెలలుగా పోలీస్‌ కస్టడీలో పావురం.. గూఢచర్యంపై దర్యాప్తు.. ఎట్టకేలకు విడుదల

ఒక పావురం ఎనిమిది నెలలుగా పోలీస్‌ కస్టడీలో ఉన్నది. గూఢచర్యం ఆరోపణలపై దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు దానిని విడిచిపెట్టారు.

Pigeon Probed in Custody (Credits: Pixels)

Mumbai, Feb 3: ఒక పావురం (Pigeon) ఎనిమిది నెలలుగా పోలీస్‌ కస్టడీలో (Police Custody) ఉన్నది. గూఢచర్యం ఆరోపణలపై దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు దానిని విడిచిపెట్టారు. (Pigeon Probed) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ముంబై పోర్టు వద్ద ఇటీవల కనిపించిన ఒక పావురం రెక్కలపై చైనా భాషలో రాసిన సందేశాలు ఉన్నాయి. ఆ పావురం ద్వారా చైనా గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానించిన పోలీసులు దానిని పట్టుకున్నారు. ఆ పక్షిపై గూఢచర్యం కింద కేసు నమోదు చేశారు. గత ఎనిమిది నెలలుగా వెటర్నరీ హాస్పిటల్‌ వద్ద పంజరంలో ఆ పావురాన్ని ఉంచి తాళం వేశారు. ఆ పక్షి గూఢచర్యానికి పాల్పడిందా అన్న దానిపై దర్యాప్తు చేశారు.  చివరకు విడుదల చేశారు.

Cancer Cases in India: క్యాన్సర్‌ భారతం.. దేశంలో ఒకే ఏడాది 9.1 లక్షల మందికిపైగా మృత్యువాత.. మరో 14.1 లక్షల కేసుల కేసులు

 

View this post on Instagram

 

A post shared by OfficialPETAIndia (@petaindia)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement