Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ ‘11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం’ పాటించనున్న ప్రధాని మోదీ
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే మిగిలి ఉన్నందున శుక్రవారం ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం ఇచ్చారు.
Ayodhya, Jan 12: అయోధ్య (Ayodhya) రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే మిగిలి ఉన్నందున శుక్రవారం ప్రధాని మోదీ(Modi) ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ రోజు నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని (ఉపవాసం) అనుసరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)