Pond Stolen in Bihar: ఇదేందయ్యా.. ఇది?? దొంగతనానికి గురైన చెరువు.. బీహార్‌ లో షాకింగ్ ఘటన.. రాత్రికి రాత్రే నీళ్లు తోడేసి గుడిసెను నిర్మించిన భూమాఫియా

బీహార్‌ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్భంగా జిల్లాలో రాత్రికి రాత్రే ఒక చెరువు దొంగతనానికి గురయ్యింది. తెల్లారే సరికి నీళ్లు ఉన్న ప్రదేశంలో ఒక గుడిసె వెలిసింది.

Pond Stolen in Bihar (Credits: X)

Patna, Jan 1: బీహార్‌ లో (Bihar) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్భంగా (Darbhanga) జిల్లాలో రాత్రికి రాత్రే ఒక చెరువు దొంగతనానికి (Stolen) గురయ్యింది. తెల్లారే సరికి నీళ్లు ఉన్న ప్రదేశంలో ఒక గుడిసె వెలిసింది. కొందరు కబ్జాదారులు చెరువులోని నీళ్లను తోడి ఇసుకతో నింపారు. ఆ ప్రదేశంలో గుడిసెను నిర్మించారు. రాత్రంతా ట్రక్కులు, యంత్రాల పనులు నిర్వహిస్తుండడంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కబ్జా ఎవరు చేశారో తెలియదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దర్భాంగ డీఎస్పీ కుమార్‌ తెలిపారు.

Police New Year Rules: ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 6 నెల‌లు జైలు శిక్ష‌, క‌ఠినంగా రూల్స్ పెట్టిన పోలీసులు, ఏపీలోనూ క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement