Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో రెండో వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ కాసేపటి క్రితం ప్రారంభించారు.

Vande Bharat Express (Photo-PTI)

Hyderabad, Mar 12: విశాఖపట్టణం-సికింద్రాబాద్ (Visakhapatnam-Secunderabad) మార్గంలో రెండో వందేభారత్ రైలును (Vande Bharat Express) ప్రధాని మోదీ కాసేపటి క్రితం ప్రారంభించారు. అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈమేరకు రైలును జెండా ఊపి ప్రారంభించారు.  అలాగే, కలబురిగి-బెంగళూరు వందేభారత్ రైలు, కొల్లాం-తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్‌ ప్రెస్ ను కూడా మోదీ వర్చువల్‌ గా ప్రారంభించారు.

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు భారీ ఉపశమనం.. బాధితులకు ఉచితంగా వైద్యం.. రూ.1.5 లక్షలు లేదా వారం పాటు నగదు రహిత చికిత్స.. ‘గోల్టెన్‌ అవర్‌’ పేరిట కేంద్రం కొత్త పథకం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement