Python Rescue Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం, భారీ కొండ చిలువను ఎలా ప్రశాంతంగా పట్టుకున్నాడో మీరో చూడండి
పాము నీటిలో వేగంగా కదులుతున్నప్పటికీ, ఒక వ్యక్తి కాలువ నుండి భారీ కొండచిలువను ప్రశాంతంగా లాగుతున్న దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఫుటేజీలో మనిషి నీటిలో ఉన్న సరీసృపాన్నిపట్టుకునేందుకు కిందకు దిగడం చూడవచ్చు.
పాము నీటిలో వేగంగా కదులుతున్నప్పటికీ, ఒక వ్యక్తి కాలువ నుండి భారీ కొండచిలువను ప్రశాంతంగా లాగుతున్న దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఫుటేజీలో మనిషి నీటిలో ఉన్న సరీసృపాన్నిపట్టుకునేందుకు కిందకు దిగడం చూడవచ్చు.అతను దానిని నెమ్మదిగా నీటి నుండి తీయడం ద్వారా దాని దాడుల నుంచి నైపుణ్యంగా తప్పించుకోవడం కూడీ వీడియోలో చూడవచ్చు.
ప్రమాదకరమైన కొండ చిలువను పట్టుకోవడంలో అతని ధైర్యం మరియు నైపుణ్యంపై అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఆ వీడియో అప్పటి నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతో. "అతను అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు? నేను భయపడతాను!" ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. "ఈ వ్యక్తి తప్పనిసరిగా ప్రొఫెషనల్ అయి ఉండాలి. ఇంత భారీ పాముని నేను హ్యాండిల్ చేయగలనని నన్ను నేను నమ్మను" అని మరొకరు చెప్పారు. కామెంట్లు చాలామంది తమకు నచ్చిన విధంగా వీడియోలో రాస్తున్నారు.
Man Fearlessly Pulling Huge Python From Canal