Vande Bharat Sleeper Coach: వందే భారత్‌ స్లీపర్‌ కోచ్ వీడియో ఇదిగో, మరో 3 నెలల్లో పట్టాలు ఎక్కనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ కోచ్ (Vande Bharat Express Sleeper)రైళ్లను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు భారత రైల్వేశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మరో మూడు నెలల్లో ఈ తరహా రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Vande Bharat Sleeper Coach Video (photo/X/ Video grab)

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ కోచ్ (Vande Bharat Express Sleeper)రైళ్లను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు భారత రైల్వేశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మరో మూడు నెలల్లో ఈ తరహా రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ ప్రొటోటైప్‌ వెర్షన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రైల్వేశాఖ దేశ వ్యాప్తంగా నడుపుతోన్న వందే భారత్‌ హైస్పీడ్‌ రైళ్లకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సరికొత్త హంగులతో స్లీపర్‌ కోచ్‌లతో వందే భారత్‌ రైళ్లను రూపొందిస్తోంది. తాజాగా స్లీపర్‌ కోచ్‌లకు సంబంధించిన దృశ్యాలు విజువల్స్‌ బయటకు వచ్చాయి. కొత్త సుప్రీంకోర్టు జెండా, చిహ్నం ఇదిగో, అశోక చక్రం, ఎస్సీ భవనం, భారత రాజ్యాంగంతో కూడిన చిహ్నాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement