Strange Child: రెండు గుండెలు, ఒక తల, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. రాజస్థాన్ లోని చురూలో వింత శిశువు జననం.. ఫోటోలు వైరల్
రతన్ ఘడ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో రెండు గుండెలు, ఒక తల, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న ఓ బిడ్డ జన్మించింది. పుట్టిన 20 నిమిషాల తర్వాత శిశువు మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. శిశువు ఫోటోలు వైరల్ గా మారాయి.
Jaipur, March 7: రాజస్థాన్ లోని (Rajasthan) చురూలో (Churu) వింత శిశువు (Strange Child) జన్మించింది. రతన్ ఘడ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో రెండు గుండెలు, ఒక తల, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న ఓ బిడ్డ జన్మించింది. పుట్టిన 20 నిమిషాల తర్వాత శిశువు మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. శిశువు ఫోటోలు వైరల్ గా మారాయి.
మెటాలో మరోసారి కోతల కాలం.. ఈ వారం వేలాది మందికి ఉద్వాసన
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)